వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)కు యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం సఖరోవ్ ప్రైజ్‌ను ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాలు, న్యాయాన్ని పరిరక్షించడంలో ఐసీసీ కృషికి ఈ గుర్తింపు దక్కిందని ఈయూ తెలిపింది.
మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం కృషి చేసే వ్యక్తులు, సంస్థలకు ఈయూ ఏటా ఈ అవార్డును అందిస్తుంది.
Comments
Loading comments...

