వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులకు నగదు లావాదేవీల ఛార్జీలను పెంచింది. కొత్త రుసుములు డిసెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రతి రూ.1,000 లావాదేవీపై ఛార్జీని రూ.3.50 నుంచి రూ.4కు పెంచింది.
నెలకు మూడు ఉచిత నగదు డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్ సదుపాయం కొనసాగనుంది. నెలవారీ నగదు లావాదేవీల విలువ రూ.లక్ష దాటిన తర్వాత కూడా పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయి.
Comments
Loading comments...

