వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరోపా దేశాలు రష్యాను ఓడించలేవని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాతో యుద్ధం చేయాల్సి వస్తుందంటూ ఆ దేశాలు చేస్తున్న ప్రకటనలను విమర్శించారు. రష్యా నుంచి ముప్పు ఉందంటూ భయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌ను సోదర దేశంగా అభివర్ణించిన పుతిన్.. యుద్ధ పరిష్కారం కోసం అమెరికా మధ్యవర్తిత్వంలో చర్చలకు సిద్ధమని తెలిపారు.
Comments
Loading comments...

