Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

airbnbలో చెక్‌అవుట్‌ నిబంధనల్లో మార్పులు

Follow Udayam on Google
Harika Oct 23, 2026 12:30 PM జాతీయంవాణిజ్యం
airbnbలో చెక్‌అవుట్‌ నిబంధనల్లో మార్పులు - Udayam
Airbnb కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. చెక్‌అవుట్‌ సమయంలో అతిథులు పాత్రలు కడగడం లేదా బెడ్‌షీట్లను తొలగించడం వంటి పనులు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మార్పులతో అతిథులపై చెక్‌అవుట్‌ సమయంలో ఉండే అదనపు పనుల భారం తగ్గనుంది.

Comments

G
Loading comments...