Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 10:52 AM చిత్తూరుGeneral
విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - Udayam
ఐరాల మండలం గుబిళ్లవారిపల్లి సమీపంలో విద్యుత్ షాక్‌కు గురై గజరాజు మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సర్వీస్ లైన్ తగలడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...