వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయో విక్రయాలు ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే స్టాక్ పూర్తయినట్లు కథనం పేర్కొంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో శుక్రవారం ఉదయం 8:15 గంటలకు బ్లింకిట్‌లో అమ్మకాలు ప్రారంభమైనట్లు తెలిపింది.
ఈ ఫోన్‌కు కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన లభించినట్లు పేర్కొంది. ఢిల్లీలోని సాకేత్ ఆపిల్ స్టోర్ వద్ద కొనుగోలుదారులు ముందురోజు రాత్రి నుంచే బారులు తీరినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

