Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్ రివ్యూకు Xలో 1.95 కోట్ల వ్యూస్

Follow Udayam on Google
Harika Oct 22, 2026 5:51 PM అంతర్జాతీయంGeneral
ఐఫోన్ రివ్యూకు Xలో 1.95 కోట్ల వ్యూస్ - Udayam
చైనా టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్ టిమ్ పాన్ ఐఫోన్ Duo ఫోల్డబుల్ ఫోన్‌పై చేసిన రివ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Xలో పోస్ట్ చేసిన 18 గంటల్లోనే 1.95 కోట్ల వ్యూస్ సాధించింది. ఫోన్ మన్నికను పరీక్షించేందుకు టిమ్ పాన్ దాన్ని 11 వేల సార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేశారు. అయినప్పటికీ ఫోన్ కొత్తదానిలా పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...