Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలాపూర్‌లో విజయ్ కుమార్‌కు ఘన సన్మానం

Follow Udayam on Google
మధుప్రియ Aug 19, 2026 8:37 PM నిజామాబాద్జాతీయం
ఐలాపూర్‌లో విజయ్ కుమార్‌కు ఘన సన్మానం - Udayam
ఐలాపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ, టేలర్ భూమయ్య కుమారుడు జక్కుల విజయ్ కుమార్‌కు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ విభాగం తరఫున ప్రశంసా పత్రం అందింది. ఈ సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో లోకం బ్యాంక్ నర్సయ్య, బిల్ల వెంకటేష్, అవధూత నర్సయ్య, పిస్క నారాయణ, పి. అశోక్, బండ మురళి, చిక్కెల నర్సయ్య, అవధూత నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...