వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని ఐదు గ్రామాల్లో వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయి. సన్నధాన్యానికి క్వింటాకు రూ.3,300, దొడ్డుధాన్యానికి రూ.2,250 ధర లభిస్తోంది.
ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా, ప్రైవేటు వ్యాపారులు పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో రైతులు వారికే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు.
Comments
Loading comments...

