వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంచేందుకు ఐఐటీ హైదరాబాద్ దేశంలోనే తొలిసారిగా 'గుడ్నెస్'పై అకడమిక్ క్రెడిట్ కోర్సును గురువారం ప్రారంభించింది. ఈ ఎలెక్టివ్ కోర్సులో 140 మంది విద్యార్థులు చేరారు.
జ్ఞానం, నైపుణ్యాలతో పాటు వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత పెంపొందించడమే ఈ కోర్సు ముఖ్య లక్ష్యమని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి వెల్లడించారు. రవిశర్మ ఈ కోర్సును బోధిస్తున్నారు.
Comments
Loading comments...

