Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదృశ్య నిఘా అచంచల రక్షణ

Follow Udayam on Google
Shruthi Oct 22, 2026 6:19 AM హైదరాబాద్General
అదృశ్య నిఘా అచంచల రక్షణ - Udayam
పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాల నివారణకు హెచ్‌ఎండీఏ రూ.7 కోట్లతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్‌(ఐటీఎస్)ను ఏర్పాటు చేయనుంది. వారం పది రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐఐటీ హైదరాబాద్‌ రూపకల్పనలో 29 ఏఎన్‌పీఆర్, పీటీజెడ్ కెమెరాలతో పాటు ప్రత్యేక డిస్‌ప్లే బోర్డులను అమర్చనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను ఈ కెమెరాల ద్వారా వెంటనే గుర్తిస్తారు.

Comments

G
Loading comments...