వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో అదనపు కట్నం వేధింపులు భరించలేక కావ్య (28) అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అదనంగా రూ.10 లక్షలు తీసుకురావాలంటూ భర్త రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది.
తీవ్ర అస్వస్థతకు గురైన కావ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది.
Comments
Loading comments...

