వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్, యశ్ నటిస్తున్న ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’ను అధిగమిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 22 ‘రామాయణ’ రూ.7.24 కోట్ల వసూళ్లు సాధించగా, ‘ధురంధర్ 2’ రూ.47.90 కోట్లు రాబట్టింది.
నవంబర్ 5న ‘రామాయణ’ విడుదల కానుంది. దీపావళి సమయానికి బుకింగ్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ నిపుణుడు గిరీశ్ జోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

