వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి పట్టణంలోని నామ్ రహదారిపై ఉదయాన్నే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నామ్ రహదారితో పాటు దర్శి, రేణంగివరం రహదారుల్లోనూ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు, నాయకులు చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

