వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి అభ్యుదయ నగర్‌లో పవిత్ర సినిమాస్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ‘రెటీనా’ సినిమా సన్నివేశాలను డైరెక్టర్ అల్లం రాజు కిరణ్ చిత్రీకరించారు. షూటింగ్ సమాచారం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
పట్టణంలో సినిమా చిత్రీకరణతో సందడి నెలకొంది. స్థానిక ప్రాంతాలకు సినీ రంగంలో గుర్తింపు లభించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

