Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో గ్రంథాలయ భవనానికి ప్రణాళిక

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 6:31 PM ప్రకాశం General
అద్దంకిలో గ్రంథాలయ భవనానికి ప్రణాళిక - Udayam
అద్దంకిలో గ్రంథాలయ భవన నిర్మాణానికి అధికారులు, గ్రంథాలయ కమిటీ సభ్యులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. గురువారం నిర్మాణ పనులు, అవసరమైన ఏర్పాట్లు, భవిష్యత్‌ అభివృద్ధి చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ OSD రవితేజ, EWC శాఖ ఇంజినీర్‌ భాస్కర్, ఉప గ్రంథపాలకురాలు బొమ్మల కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...