Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో బురదమయంగా NSP కాల్వ రోడ్డు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 4:50 PM మార్కాపురంGeneral
అద్దంకిలో బురదమయంగా NSP కాల్వ రోడ్డు - Udayam
అద్దంకి మున్సిపల్ పరిధిలోని ఎన్ఎస్పీ కాల్వకట్ట రోడ్డు వర్షానికి బురదమయంగా మారింది. రహదారి చిత్తడిగా మారడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షానికే నడవలేని పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...