వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా టీడీపీ కాకాణి అశోక్ను ఖరారు చేసింది. కాకాణిపాలేనికి చెందిన ఆయన ప్రస్తుతం టీడీపీ పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి పార్టీ సానుభూతిపరుడిగా ఉన్నారు.
ఇంటర్ పూర్తి చేసిన అశోక్.. తండ్రి వారసత్వంగా వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. గతంలో నాగులపాడు సహకార సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేశారు.
Comments
Loading comments...

