వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి టౌన్ నూతన ఎస్ఐగా ఎం.వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు డీటీసీ నుంచి బదిలీపై ఆయన అద్దంకికి వచ్చారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల విధుల్లో ఉన్న డీఎస్పీ బాలమురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Loading comments...

