వార్తలకు తిరిగి వెళ్లండి

కూలి రేట్లు పెంచాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అడ్డతీగలలో సివిల్ సప్లై హమాలీలు శుక్రవారం పనులు బంద్ చేసి నిరసన చేపట్టారు. బస్తాకు రూ.14 కూలి చెల్లించాలని, కొత్త ఒప్పందం అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకుడు ఎం.రాజుబాబు కోరారు.
అనంతరం హమాలీలు తమ డిమాండ్లపై తహశీల్దార్ తేజస్వినికి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించి, కూలి రేట్లు పెంచాలని వారు కోరారు.
Comments
Loading comments...

