వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డగూడూరు మండలం గట్టుసింగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం ఉపసర్పంచ్ చెరుకు నరసింహ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులు అవగాహన కల్పించారు.
నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

