వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురంలో విశాఖ పబ్లిక్ స్కూల్ సమీపంలో శనివారం వేకువజామున కర్రల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. రాజాం నుంచి సెజ్కు వెళ్తున్న లారీ మలుపు వద్ద వెనుక చక్రాలు జారిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు.
Comments
Loading comments...

