Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురం జడ్పీటీసీగా సుహాసిని నామినేషన్

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 10:18 AM అనకాపల్లి General
అచ్యుతాపురం జడ్పీటీసీగా సుహాసిని నామినేషన్ - Udayam
అచ్యుతాపురం జడ్పీటీసీ అభ్యర్థిగా వైసీపీ తరఫున నర్మాల సుహాసిని బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి అనకాపల్లి వెళ్లి ఆర్వో సత్యనారాయణకు నామినేషన్ పత్రాలు అందించారు. సుహాసిని జడ్పీ మాజీ కో-ఆప్షన్ మెంబర్ నర్మాల కుమార్ సతీమణి. జడ్పీటీసీగా అవకాశం కల్పిస్తే గ్రామాల్లో తాగునీటి వసతులు, రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...