వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర మండలం అచంపల్లి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రీ-సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ అరె తేజశ్రీ మాట్లాడుతూ రైతులందరూ తమ భూ సరిహద్దులను చూపించి సర్వే అధికారులకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్వేయర్ కుమార్, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

