Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో టాయిలెట్ల నిర్మాణానికి వినతి

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 2:54 PM నాగర్ కర్నూల్General
అచ్చంపేటలో టాయిలెట్ల నిర్మాణానికి వినతి - Udayam
అచ్చంపేట పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టాయిలెట్లు నిర్మించాలని బీజేపీ నేత చందులాల్ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...