Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రిలో వీల్‌చైర్‌ కొరత

Follow Udayam on Google
Harika Oct 24, 2026 5:32 PM నాగర్ కర్నూల్General
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వీల్‌చైర్‌ అందుబాటులో లేక నడవలేని వృద్ధురాలు జంగమ్మ ఇబ్బంది పడ్డారు. దీంతో ఆమె మనవడు ఆంజనేయులు వృద్ధురాలిని ఎత్తుకొని ఆసుపత్రిలోకి తీసుకెళ్లాడు. కనీస సౌకర్యాలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రోగులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...