వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ ఆటోమోటివ్ ఒలింపియాడ్ ఫైనల్ రౌండ్‌కు కొండమంజులూరు జెడ్పీహెచ్‌ఎస్ తొమ్మిదో తరగతి విద్యార్థి గొట్టిపాటి ఆకాష్ ఎంపికయ్యారు. డిసెంబర్ 9 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో జరిగే పోటీల్లో ఆయన పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డీఈవో గంగాధర్, ఎంఈవోలు కాలేశావళి, వీరాంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఆకాష్‌ను అభినందించారు.
Comments
Loading comments...

