వార్తలకు తిరిగి వెళ్లండి
నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్థానిక ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ మధ్య అంతర్గత ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. కౌన్సిలర్ స్థానాలను 60:40 నిష్పత్తిలో పంచుకున్నట్లు సమాచారం.
చైర్మన్ పదవిని మూడేళ్లు టీడీపీకి, రెండేళ్లు వైసీపీకి కేటాయించేలా ఒప్పందం జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మధ్యాహ్నం 3 గంటలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

