Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో నేడు భారీగా నామినేషన్లు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:15 AM నెల్లూరుGeneral
ఆత్మకూరులో నేడు భారీగా నామినేషన్లు - Udayam
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేడు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్లకు మూడు రోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు వేగం పెంచారు. మంత్రి ఆనం కూటమి నేతలతో కలిసి 28 వార్డులకు ఒకేసారి నామినేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు. దీంతో నామినేషన్ల దాఖలాకు అభ్యర్థులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...