వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పారా గేమ్స్ 2026లో స్విమ్మింగ్ విభాగంలో రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించిన బుడిగిన రవి కార్తీక్‌కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
రవి కార్తీక్ ప్రతిభ, పట్టుదల యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన శిక్షణ, అవకాశాలు, సహకారం అందిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

