వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండుగ సందర్భంగా నకిరేకల్ అబ్కారీ పరిధిలో ఆరు రోజుల్లో రూ.5.86 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నకిరేకల్, కట్టంగూరు, కేతేపల్లి, శాలిగౌరారం మండలాల్లోని 18 వైన్స్‌లు, రెండు బార్లలో 4,902 కేసుల లిక్కర్, 9,899 కేసుల బీర్లు విక్రయించారు.
లిక్కర్‌తో పోలిస్తే బీర్ల అమ్మకాలే అధికంగా నమోదయ్యాయి.
Comments
Loading comments...

