వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళికపై చిల్లర విషయంలో ఓ మహిళా ప్రయాణికురాలు దాడి చేసిందని ఆరోపిస్తూ, హకీంపేట్ డిపోలో TMU సెక్రటరీ గోపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఘటనలో ప్రవళిక కాలు తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దాడికి పాల్పడిన మహిళా ప్రయాణికురాలిని పోలీసులు కఠినంగా శిక్షించాలని ధర్నాలో నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

