వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల నుంచి దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు వెళ్లాలంటే ఎంజీబీఎస్ వెళ్లాల్సి వస్తోంది.
హైదరాబాద్‌కు వెళ్లి మరో బస్సు మారలేక చాలామంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
Comments
Loading comments...

