వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోని 64 పోస్టులకు రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
పోటీని ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.
Comments
Loading comments...

