Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో సమస్యల వలయంలో విశాఖ కాలనీ

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 8:24 AM నిజామాబాద్General
ఆర్మూర్‌లో సమస్యల వలయంలో విశాఖ కాలనీ - Udayam
ఆర్మూర్ 7వ వార్డు విశాఖ కాలనీలో డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాలు, పిచ్చి మొక్కల సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కమిషనర్ శ్రీహరి రాజుకు వినతిపత్రం ఇచ్చారు. కౌన్సిలర్ ఖాందేష్ ప్రశాంత్‌తో కలిసి శుక్రవారం సమర్పించారు. జిమ్‌ వద్ద పిచ్చి మొక్కలతో పాములు, విషపురుగులు సంచరిస్తున్నాయని తెలిపారు. వర్షాకాలంలో రోడ్లు, డ్రైనేజీలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...