Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో నిమజ్జన బందోబస్తును పరిశీలించిన సీపీ

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:28 AM నిజామాబాద్General
ఆర్మూర్‌లో నిమజ్జన బందోబస్తును పరిశీలించిన సీపీ - Udayam
దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గండ్ల చెరువు వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జన సమయంలో సమస్యలు, అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే స్పందించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...