వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్వరం మండలంలోని ఆర్లికే బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వంతెన రెయిలింగ్‌లు పడిపోయి, ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం దీనిపై వీడియోలు చేసినా స్పందన కరువైందని కంలేయ్ (సాహెబ్‌రావు) ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా వెంటనే కొత్త వంతెనను నిర్మించాలి.
Comments
Loading comments...

