వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న సరస్వతి శిశు మందిర్ వద్ద మహర్నవమి సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

