వార్తలకు తిరిగి వెళ్లండి

మండల పరిధిలోని ఆర్.ఎస్ రంగాపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల ఎంపీడీవో ఫజల్ రెహమాన్, డిప్యూటీ ఎంపీడీవో మల్లికార్జున, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పింఛన్‌దారులకు పింఛన్లను అందించి, వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

