Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలసలో ఎంపీటీసీ ఎన్నికల వేడి

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:41 PM శ్రీకాకుళంGeneral
ఆమదాలవలసలో ఎంపీటీసీ ఎన్నికల వేడి - Udayam
ఆమదాలవలస మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు 73 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. విత్‌డ్రాకు గడువు సమీపించడంతో ప్రధాన పార్టీలు రెబల్స్‌ను బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కూటమి, వైసీపీ తరఫున ఎవరికి అధికారిక బీ-ఫారాలు దక్కుతాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది.

Comments

G
Loading comments...