వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్విన్‌కాలనీ సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎల్లమ్మబండ పరిసరాల్లో రోడ్లపై చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు.
రోడ్లపై చెత్త వేయకుండా, ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ ఆటోలోనే వేయాలని చాముండేశ్వరి ప్రజలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

