వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ పత్రాల చింపివేత ఆరోపణలతో పోలీసులు అప్రమత్తమై, 300 మందికి పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా, శనివారం కూటమి అభ్యర్థి షేక్ అనీషా, వైసీపీ అభ్యర్థి షరీఫా బీ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
Comments
Loading comments...

