Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకులమైలారంలో డ్రైనేజీ పనులు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:38 AM రంగారెడ్డి General
ఆకులమైలారంలో డ్రైనేజీ పనులు ప్రారంభం - Udayam
కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామంలో హైస్కూల్‌ నుంచి ప్రధాన రహదారికి వెళ్లే మార్గంలో డ్రైనేజీ లీకేజీతో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. దుర్వాసన, దోమలు, వ్యాధుల ముప్పుపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన సర్పంచ్‌ ఏర్పల నరేష్‌, ఉపసర్పంచ్‌ అచ్చన సురేష్‌, పాలకవర్గం డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...