Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సట్టముం నీతియుం 2’ రివ్యూ

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 6:47 PM జాతీయంవినోదం
‘సట్టముం నీతియుం 2’ రివ్యూ - Udayam
జీ5లో విడుదలైన తమిళ వెబ్‌సిరీస్‌ ‘సట్టముం నీతియుం 2’ తొలి సీజన్‌తో పోలిస్తే మెరుగ్గా ఉంది. తోటి పోలీసు అధికారి హత్య కేసులో నలుగురు పోలీసులపై ఆరోపణలు, వారికి న్యాయవాది సుందరమూర్తి అందించే రక్షణ, ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణతో కథ సాగుతుంది. కోర్టు సన్నివేశాలు, పోలీసుల దర్యాప్తును సమాంతరంగా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

Comments

G
Loading comments...