Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తడబడిన ‘శబరి’

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 6:57 PM జాతీయంవినోదం
తడబడిన ‘శబరి’ - Udayam
రామాయణంలోని పాత్రల పేర్లను విభిన్నంగా మలుస్తూ దర్శకుడు ఒరట శ్రీ తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘శబరి’. పాత జీపుపై మోజు పెంచుకున్న రాముడి కథతో మొదలయ్యే ఈ చిత్రంలో సమర్థ్‌ రమేశ్‌, కృతిక గౌడ, బాలనటి ధన్వి ప్రధాన పాత్రలు పోషించారు. వస్తువులపై వ్యామోహం మానవ సంబంధాలను ఎలా దెబ్బతీస్తుందనేది కథాంశం. కొత్త ఆలోచనతో మొదలైన కథలో, ద్వితీయార్థంలో భావోద్వేగం తగ్గింది. రేటింగ్‌: 2.25/5

Comments

G
Loading comments...