Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:33 PM పశ్చిమగోదావరి General
ఆకివీడులో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు - Udayam
ఎన్నికల వేళ ఆకివీడు ధర్మాపురం అగ్రహారానికి చెందిన వైసీపీ కౌన్సిలర్ కటికతల జాన్ వెస్లీ టీడీపీలో చేరారు. ఉండి ఎమ్మెల్యే RRR సమక్షంలో శుక్రవారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. జెకె రాజు, మద్దా లాజరు తదితరులు కూడా టీడీపీలో చేరారు. నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...