వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం ఆకివీడు మండల పరిషత్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుని, ఇతరులను అనుమతించలేదు.
ఆకివీడు ఎస్‌ఐ శుభ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Comments
Loading comments...

