వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇందుకోసం కమిషనర్ 8 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
ఎస్ఐ శుభశేఖర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంతో నగర పంచాయతీ కార్యాలయం సందడిగా మారింది.
Comments
Loading comments...

