వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం కూటమి అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. 22వ వార్డులో ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ నీలోఫర్, కౌన్సిలర్ అభ్యర్థి ఉత్తరవల్లి జ్యోతి హైమ కుమారి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
ఈ ప్రచారంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

