వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి MPDO కార్యాలయ ఆవరణంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. HM షేక్ షబ్బీర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన వాతావరణం వల్ల కలిగే ప్రయోజనాలు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
Comments
Loading comments...

